ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:మంత్రి దామోదర్ రాజనర్సింహ
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని , పేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
ప్రజా…