నైపుణ్యాల సాధనే లక్ష్యంగా విద్య బోధన – కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యా బోధన చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక" సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ మండలంలోని…