ఉప్పునుంతల పాఠశాల విద్యార్థుల ప్రతిభ — గురుకులంలో 8 సీట్లు సాధన
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5వ తరగతి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష–2026 మొదటి విడత ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుంచి మొత్తం ఎనిమిది మంది…