సిర్సనగండ్ల రామచంద్రుని సేవలో మంత్రి జూపల్లి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ.. ఆలయ అభివృద్ధి పనులకు…
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల క్షేత్రం శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పుణ్యక్షేత్రాన్ని…