విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ముద్ర న్యూస్ , ధర్మపురి:
విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…