Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Government Initiatives

ఘనంగా అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌కే దక్కుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఅర్ అంబేధ్కర్ 135వ జయంతి…

మార్ట్ లో అటవీ ఉత్పత్తుల విక్రయం అభినందనీయం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ముద్ర, భద్రాచలం : గిరిజనులే పండించి, తయారు చేసి, సృష్టించిన అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభించేలా భద్రగిరి మార్ట్ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఇవి ప్రజలకు ఎంతగానో…

తెలంగాణలో క్రీడా స్ఫూర్తి తగ్గింది-ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లలో క్రీడాపోటీలు నిర్వహించకపోవడం దారుణం లియోనల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే వివాదం చేశారు క్రీడలనూ రాజకీయ కోణంలో చూశారు ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యం క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు స్పోర్ట్స్‌ పాలసీని తీసుకొచ్చాం…

సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన జిల్లా కలెక్టర్.

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. మొదట ధరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు…

మోటకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

ముద్ర, ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి లో వైద్యులు , సిబ్బంది రోజు వస్తున్నారా లేదా అని అటెండన్స్ రిజిస్టర్ ను…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని నల్గొండ జిల్లా…

శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పై నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక…

కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్స్..జిల్లాకు ఒకటి చొప్పున నిర్మాణం ప్రతిపాదనలు సిద్ధం ఒక్కోటి రూ. 30…

ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్స్ నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 స్కూల్స్ నిర్మించనున్న ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.…

పట్టణాభివృద్ధికి సహకరించండి- మంత్రి జూపల్లితో మున్సిపల్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణాభివృద్ధికి సహకరించాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. ఈ మేరకు బుధవారం వారు మంత్రిని మర్యాద…

తెలంగాణలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక: 99 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం

ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక రాష్ట్రమంతటా 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్లాన్ జూన్ 2న తెలంగాణ పండుగ వేడుకలా జరుపుకోవాలి పౌర సేవలను సులభతరం చేసే సంస్కరణలు సీనియర్ ఐఏఎస్ అధ్యర్యంలో కమిటీ…