తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య-తెలంగాణ తొలి అమరుడుగా చరిత్ర -అదనపు కలెక్టర్ ఉమా శంకర్…
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
తెలంగాణ సాయుధ పోరాటం లో దొడ్డి కొమరయ్య వీరత్వం మరువలేనిదని జిల్లా అదనపు కలెక్టర్ మా శంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అదనపు…