Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్స్..జిల్లాకు ఒకటి చొప్పున నిర్మాణం ప్రతిపాదనలు సిద్ధం ఒక్కోటి రూ. 30…

ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్స్ నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 స్కూల్స్ నిర్మించనున్న ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.…

పన్ను ఎగవేతదారులపై కొరడా…… మొండిబకాయిల వసూళ్లపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు

ముందుగా రెడ్ నోటీసులు ఇచ్చి వసూళ్లు స్పందించకపోతే ఆస్తులు సీజ్‌ జాబితా సిద్ధం చేసిన అధికారులు రూ. 3 కోట్లలో రూ. వెయ్యి కోట్లు బకాయిలు ముద్ర, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీలో పన్నులు ఎగవేతదారుల భరతం పట్టేందుకు అధికారులు సిద్ధం అయ్యారు.…

అంతర్జాతీయ పర్యావరణహిత నగరంగా హైదరాబాద్

క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌ విభజనతో అభివృద్ధికి ప్రణాళికలు క్యూర్- ప్యూర్‌ రీజియన్ల మధ్యలో హరిత జోన్లు 1.10లక్షల ఎకరాల్లో చెరువులతో పాటు ఆక్వా కల్చర్, అగ్రి బిజినెస్ ఆర్‌ఆర్‌ఆర్‌ లోపల భాగంలో సకాలంలో వర్షాలు కురిసేలా చర్యలు ముద్ర,…

తెలంగాణలో రాజ్యసభ ఏకగ్రీవం..? కాంగ్రెస్ ఖాతాలోనే రెండు స్ధానాలు

కాంగ్రెస్ తరపున నామినేషన్లు దాఖలు చేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా సాయి నామినేషన్ పది మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండానే సాయి నామినేషన్ దాఖలు స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఖర్గే, రాహుల్, సోనియాకు కాంగ్రెస్…

తెలంగాణకు అదనంగా ఐపీఎస్ కేటాయించాలి; మావోయిస్టుల పునరావాసంపై కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

* కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి * మావోయిస్టుల లొంగుబాటు... పున‌రావాసంపై కేంద్ర మంత్రితో చ‌ర్చ‌లు ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం…

ప్రాజెక్టుల భూసేకరణకు రూ.5వేల కోట్లు, సింగూర్ భద్రతకు మంత్రి ఉత్తమ్ ప్రత్యేక దృష్టి

జూన్ 2 నాటికి అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి సింగూర్ భద్రతకు తొలి ప్రాధాన్యత సింగూర్ పునరుద్ధరణ విషయంలో ఎటువంటి రాజీపడ పాలెం వాగు ప్రాజెక్ట్ గేట్లు,రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరిస్తా ప్రాజెక్ట్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో వెళ్లి…

విద్యాకమిషన్ పై ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరాహిత్యం ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు

ముద్ర, తెలంగాణ బ్యూరో : విద్యా కమిషన్‍పై తెలిసి తెలియక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు అన్నారు. చాలా మందిని కన్సల్ట్ అయ్యాకే కమిషన్ రిపోర్టు తయారు చేసిందని అన్నారు. విద్యాకమిషన్ కమిషన్ ఇచ్చిన…

రాహుల్ ను ప్రధానిగా చూడాలనుకోవడం మా హక్కు -కేంద్రమంత్రి బండి సంజయ్ కు పొన్నం కౌంటర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం ఒక రాజకీయ పార్టీగా తమహక్కు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది ప్రజలేనన్నారు.…

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక

అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ ఏప్రిల్ 16న మండల.... మే 2న నియోజకవర్గ...మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక శాఖల వారీగా 10 వివిధ థీమ్ లతో 99…

మహాత్ముడికి అవమానం విగ్రహానికి పేడకొట్టి, చెప్పు పెట్టిన దుండగులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో జాతిపితకు అవమానం జరిగింది. రాందాస్ చౌరస్తాలో గల మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. విగ్రహానికి పశువుల పేడకొట్టి, ఒక కన్ను ధ్వంసం చేసి తలపై చెప్పు పెట్టారు.…