Take a fresh look at your lifestyle.

తహసీల్దార్ కార్యాలయాలలో పనిచేయుచున్న మీసేవ ఆపరేటర్లను యధావిధిగా కొనసాగించాలి..

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మండల కేంద్రాలలో తహసిల్దార్ కార్యాలయాలలో పనిచేయుచున్న మీసేవ ఆపరేటర్లను యధావిధిగా కొనసాగించాలని గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తహసిల్దార్ కార్యాలయాలలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పనిచేస్తూ, వెన్నెముకలా ఉంటున్న మీసేవ ఆపరేటర్లను తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో యధావిధిగా కొనసాగించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.