Take a fresh look at your lifestyle.
Browsing Category

karimnagar

నోరు ఉందని కొప్పుల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..: మంత్రి అడ్లూరి

అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడం లక్ష్యం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, ధర్మపురి:…

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.. : మంత్రి అడ్లూరి

ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, పెగడపల్లి: హార్వెస్టర్ బావిలో పడి జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్…

ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోం.. : మంత్రి అడ్లూరి

మహిళా బిల్లు పార్లమెంటులో పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు.. మేడిగడ్డ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.. మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి.. ధర్మారం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే…

మహిళా బిల్లు వెనుక బీజేపీ కుటిల రాజకీయం

డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర కరీంనగర్ అభివృద్ధిని విస్మరించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న భాజపా నేతలపై ఆగ్రహం కుట్రలు ఆపకపోతే కాంగ్రెస్ కార్యకర్తల సెగ తప్పదని హెచ్చరిక రేవంత్ రెడ్డి…

అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి

అబద్దాల పునాదులపైనే సీఎం అయ్యారు అబద్దాలతోనే మహిళలను వంచించారు మహిళలందరికీ ప్రతినెలా రూ.2500లు ఇస్తానని మోసం చేశారు తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారు మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి తీరని ద్రోహం చేస్తున్నారు…

ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల..

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్, పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న…

జగిత్యాల సభ బీఆర్ఎస్ బహిరంగ సభనా..?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభనా..? మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రకటించాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే ఊరుకోం.. బీఆర్ఎస్ అక్రమ సంపాదనతో జన సమీకరణ.. సభకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చాం..…

గణితంలో మేటి.. అల్ఫోర్స్ ఇ-టెక్నో విద్యార్థులకు అంతర్జాతీయ పతకాలు

ముద్ర, కరీంనగర్ : విద్యార్థులకు ప్రాథమిక దశ ఉండే గణిత శాస్త్రం పట్ల అవగాహన కల్పించాలని మరియు అందులో పట్టు సాధించేదందుకు ప్రోత్సాహాన్ని అందించాలని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్…

రోడ్డు భద్రత – సామాజిక బాధ్యత: ప్రతి ప్రాణం విలువైందే.. ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంగా ముందుకు సాగాలి…

ముద్ర, ​కరీంనగర్, ఏప్రిల్ 17: వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా…

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి

  ముద్ర, కరీంనగర్: *డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారత దేశంలో విశిష్టమైన పాత్ర పోషించారని మరియు వారు చేసిన సేవలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి‌నరేందర్ రెడ్డి గారు వారి వర్ధంతిని…