Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసంపై కేటీఆర్ హర్షం

ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమని ఆ పార్టీ వర్కింగ్…

ఎన్నికల హామీల అమలులో ఎల్ డీ ఎఫ్ వైఫల్యం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మార్పు, సంక్షేమం కోసం, సుపరిపాలన, సెక్యులర్ పాలన కోసం యుడిఎఫ్ ను గెలిపించాలి కేరళ : గత ఎన్నికల ముందు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్ డీ ఎఫ్) ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.…

మీడియాపై జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదం: ఆలపాటి సురేశ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా-రాజకీయ వర్గాల మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మీడియా సంస్థలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మీడియా సంస్థలకు దురుద్దేశాలు…

రాజకీయాలక అతీతంగా అభివృద్ధి – ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ముద్ర : కాప్రా రాజకీయాలకు తావు లేకుండా అన్ని కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. కాప్రా, శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అభివృద్ధి పనులకు ప్రభుత్వము…

తెలంగాణ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర : కాప్రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్రీడలకు అధిక ప్రాధాన్యతిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఓం శక్తి గ్రూప్ ఆధ్వర్యంలో కాప్రా డివిజన్ లో నిర్వహించిన ఫైర్ ర్యాలీ ప్రో…

అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు స్పష్టం

అమరావతి, ఏప్రిల్ 4: అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థలను ఆదేశించారు. పనుల్లో మరింత వేగం పెరగాల్సి ఉందని, రాజధాని నిర్మాణంలో…

ప్రైవేట్ విద్యాలయాల నిలువు దోపిడి-

ఒకేసారి 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచారు రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి ఇందు కోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలి సీఎం.. విద్యాశాఖ మంత్రి కావడమే దురదృష్టం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో తెలంగాణ వారికి…

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు -తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా తాండూర్ నియోజకవర్గంలోని గౌతాపూర్ గ్రామంలో సర్పంచ్ జన్నె సుజనా అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ముఖ్య అతిథిగా తాండూర్ శాసనసభ్యులు మనోహర్…

కొత్తగా 62 వేల మందికి రైతు భరోసా

కొత్త పాస్ పుస్తకాలు ఉన్న వారికీ ఇవ్వాలని సర్కార్ నిర్నయం దరఖాస్తుల పరిశీలన తర్వాత తుది జాబితా ఈ నెల 20లోపు రెండో విడత భరోసా ముద్ర, తెలంగాణ బ్యూరో : కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.…

పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం.. : మంత్రి అడ్లూరి

యుద్ధ ప్రాతిపాదికన అధికారులు అంచనాలు సిద్ధం చేయాలి.. జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. జగిత్యాల, గొల్లపల్లి (ముద్ర): ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, వడగళ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు…