Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

అభివృద్ధిలో కేరళ అగ్రస్థానం

దశాబ్దాల కేరళ విజయాలు ఎల్.డీ.ఎఫ్ ప్రభుత్వాల కృషి ఫలితాలు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు కేరళ అడుగులు కేరళలో అతితక్కువ అవినీతి 6వ అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా తెలంగాణ అత్యంత పేదరికం లేని ఏకైక రాష్ట్రంగా కేరళ కేంద్ర సమాఖ్య వ్యతిరేక…

తుంగతుర్తి లో బి ఆర్ ఎస్ శ్రేణుల నిరసన.. రాస్తారోకో.

ఎస్ ఆర్ ఎస్ పి నీళ్లు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇవ్వాలి.. యాసంగి రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలి రైతు బీమా అమలు చేయాలి ముద్ర ,తుంగతుర్తి... తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం పంటలు కాపాడేవిధంగా ఏప్రిల్ నెల చివరిదాకా ఎస్సారెస్పీ కాలువల…

పేద వర్గాల పార్టీ సిపిఐ ని కాపాడుకుందాం- సిపిఐ రాష్ట్ర నాయకుడు వియస్. బోస్

ముద్ర కాప్రా: పేద వర్గాల పార్టీ సిపిఐ ని కాపాడుకుందామని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వియస్. బోస్ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న…

యాడికి సభలో సీఎం చంద్రబాబు: అమరావతే ఏకైక రాజధాని, రాష్ట్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

  ముద్ర, అనంతపురం ప్రతినిధి: రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత పాలకులు రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా…

యాడికి సభలో సీఎం చంద్రబాబు నాయుడు: భూగర్భ జలాల పెరుగుదలతో నీటి ఎద్దడి నివారణ సాధ్యం

ముద్ర, అనంతపురం ప్రతినిధి: రాష్ట్రంలో నీటి నిర్వహణలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాల స్థాయి గణనీయంగా మెరుగుపడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా యాడికి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాది…

సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత జగ్జీవన్ రామ్

– కరీంనగర్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు – పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ముద్ర, కరీంనగర్: దేశ రాజకీయ, సామాజిక రంగాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లో ఘనంగా కార్యక్రమాలు…

పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు : ఈటెల

పార్టీ మార్పు పై ఈటెల సంచలన ప్రకటన కేసీఆర్–రేవంత్‌పై ఘాటు విమర్శలు శామీర్‌పేటలో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ ముద్ర, కరీంనగర్ : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తాను…

దళితుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులు

ముద్ర, కరీంనగర్ : మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ ఎస్‌సి సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్…

ఎమ్మెల్యే దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి 40 వ వివాహ వేడుకల సందర్బంగా భాగంగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హేరేకార్…

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా -హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేసుల పేరుతో ఇబ్బందులు పెడితే భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని…