Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

తేల్చుకుందాం రా…సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

మీ తమ్ముడి అవినీతికి సిద్ధమేతే మా తమ్ముడిపై విచారణకు సిద్ధం హౌస్ కమిటీ వద్దు.. సీఐడీ విచారణ వద్దు..  సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దాం ముద్ర, తెలంగాణ బ్యూరో : తన తమ్ముడు చేసిన అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌస్…

డీలిమిటేషన్ ప్రక్రియ ఊహాగానాలతో తుంగతుర్తిలో ఉత్కంఠత.

తుంగతుర్తి నియోజకవర్గo జనరల్ గా మారుతుందా? ఎస్సీ రిజర్వ్ గా ఉంటుందా? జనరల్ స్థానమైనా మహిళా రిజర్వేషన్ అయిన పోటీ తీవ్రంగా ఉండబోతుందా! బి ఆర్ ఎస్ నుండి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ నుండి ప్రస్తుత జిల్లా మంత్రి సతీమణి…

ఏప్రిల్ 6న పిప్పిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి, ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహణ హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేసే పత్రాలు పంపిణీ ఏర్పాట్లపై ఉమ్మడి అదిలాబాద్ కలెక్టర్లు,…

అమరావతికి శాశ్వత రాజధాని హోదా: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చారిత్రాత్మక తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ తీర్మానాన్ని…

ఉపాధి హామీ పనుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది

సిరిసిల్ల జిల్లాలో సగటున 50 రోజులు కూడా పనులు కల్పించలేకపోయారు బడ్జెట్లో ఈ పథకానికి రూ.95,692 కోట్లను కేటాయించాం ప్రతి ఒక్కరికీ 125 రోజులు పని కల్పించండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్ల…

ప్రజా కళాకారుడు జయరాజు ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా కళాకారుడు జయరాజ్ గారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.…

విమల గద్దర్ ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ గారి సతీమణి విమల ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా…

ప్రజా ప్రతినిధులారా…. మీరు ఆదర్శంగా నిలవండి

మీ ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోండి కోటి ఇండ్లల్లో సోలార్ వ్యవస్థ ఏర్పాటే మోదీ సర్కార్ లక్ష్యం సోలార్ ప్యానెల్ పై సబ్సిడీతోపాటు 80 శాతం లోన్ వస్తుంది పేదలకు సైతం భారం లేకుండా సోలార్ ను ఏర్పాటు చేసుకునే వీలుంది కేంద్ర…

సీఎంలో డిప్రెషన్ మొదలైంది : బండి సంజయ్

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుతో ప్రధానిపై దిగజారి మాట్లాడుతున్నారు దక్షిణాది, ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలు రగిలించాలనుకుంటున్నారు 6 గ్యారంటీలపై ద్రుష్టి మళ్లించేందుకు అనేక డ్రామాలాడుతున్నారు కాళేశ్వరం డిజైన్ లోపం…

మా పార్టీ రెడీ…. కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్

  ఏప్రిల్ 25న ప్రారంభించనున్నట్లు తెలిపిన కవిత కవిత కొత్త పార్టీ బీఆర్ఎస్ కే ముప్పు..? గులాబీ ఓటు బ్యాంకుపైనే కవిత ఆశలు అదే దళంలో ఆయోమయం ముద్ర, తెలంగాణ బ్యూరో : కవిత కొత్త పార్టీకి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. వచ్చే నెలలో కొత్త రాజకీయ…