Take a fresh look at your lifestyle.
Browsing Category

Sangareddy

జోగిపేటలో విద్యుత్ కార్మికుల సమ్మె

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జోగిపేట్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్టిజన్ కార్మికులకు…

మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాలి:కౌన్సిలర్ కోరబోయిన సరస్వతీ 

 ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూడాలని మున్సిపల్ కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి అన్నారు. గురువారం జరిగిన ఆందోల్ జోగిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశములో  12వ వార్డు కౌన్సిలర్…

యువత విద్యతో పాటు సామాజిక సేవ లక్ష్యంగా ఉండాలి

ముద్ర, ప్రతినిధి సంగారెడ్డి. తారా ప్రభుత్వ కళాశాల ,ఎన్ఎస్ఎస్ విభాగాలు రెండు మరియు నాలుగు ఆధ్వర్యంలో కల్పకూర్, అంగడిపేట గ్రామాలలో మరియు ఎన్ఎస్ఎస్ 3 ఆధ్వర్యంలో మల్కాపూర్ లో రెండవ రోజు శీతాకాల శిబిరంలో భాగంగా గైడెన్స్ పైన అవగాహన…

జిల్లాలో ఇంధన కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: అడిషనల్ కలెక్టర్ మాధురి

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి. జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటగ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని అడిషనల్ కలెక్టర్ మాధురి స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా, వదంతులను నమ్మవద్దని ఆమె కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో…

ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం కీలకం – జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర సంగారెడ్డి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏప్రిల్ మాసంలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా…

ప్రజా ఆరోగ్య సేవలపై కలెక్టర్ దృష్టి – ప్రత్యేక వైద్య శిబిరాల తనిఖీ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…

స్పోర్ట్స్ స్కూల్లో బాల బాలికల ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ మరియు హన్మకొండ లో నాలుగవ తరగతి లో ప్రవేశం కొరకు వయస్సు సెప్టెంబర్ 1,2017 నుండి 31 ఆగస్టు 2018 మధ్య…

నేడు రెసిడెన్షియల్ పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం (అర్ బిఎస్కె) టీవీవీపీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల్లో…

14–15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో కీలకమైన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను జిల్లాలోని 14–15 సంవత్సరాల బాలికలందరికీ మిషన్ మోడ్‌లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వైద్య అధికారులకు ఆదేశించారు.కలెక్టరేట్…

నిమ్జ్ పరిశ్రమ భూముల్లో సదుపాయాల కల్పనకు ప్రణాళికలు: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జహీరాబాద్ నిమ్జ్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను అనుసంధానిస్తూ మౌలిక సదుపాయాల ప్రణాళిక రూపొందించేందుకు సర్వే కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.జిల్లాలోని టీజీఐఐసీ భూములు,అలాగే నిమ్జ్ఎ /…