Take a fresh look at your lifestyle.

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ నగేష్

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
చిన్న శంకరంపేట మండలం గవల్లపల్లి, జంగరాయిలో ఎరువుల దుకాణాలను
అదనపు కలెక్టర్ నగేష్
ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్ నిల్వలు, బిల్లు పుస్తకాలు, స్టాక్ ఇన్వాయిస్ లను పరిశీలించారు. మాట్లాడుతూ… స్టాక్ రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని దుకాణ యజమానులకు సూచించారు. అనుమతుల్లేని నాసిరకం ఎరువులు విత్తనాలు, పురుగుమందులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి త్వరగా తినండి నిర్మించుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.