Take a fresh look at your lifestyle.
Browsing Tag

Additional Collector Nagesh

మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాకు వేల ఏళ్ల చరిత్ర, అపారమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, గొప్ప గుర్తింపు ఉందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99…

ధాన్యం దిగుమతి, జనగణన పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ఆదివారం హవేలీఘనాపూర్ మండలం, బ్యాతోల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు. ఆలాగే గ్రామంలో జనగణన పరిశీలించారు. అదనపు కలెక్టర్ నగేష్…

భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే అదనపు కలెక్టర్ నగేష్ వెల్లడి

ముద్ర ప్రతినిధి, మెదక్: చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా శాఖ…

ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల కష్టాలు కనిపిస్తాయా…?

పనిచేయలేకపోతే వెళ్లిపోండి ..... చివరి గింజ వరకు కొనాలి ... ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సమీక్ష ముద్ర ప్రతినిధి, మెదక్: ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల కష్టాలు కనిపిస్తాయా...? పనిచేయలేకపోతే వెళ్లిపోండని అధికారులపై ఎమ్మెల్యే డా.…

చెరువులను పరిరక్షించుకోవాలి -అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: చెరువులను పరిరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శనివారం మెదక్ మండలంలోని కోముటూరు చెరువు కట్టపై ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల…

మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలులో జాప్యం నిరసిస్తూ మెదక్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముందు వరి ధాన్యం పోసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు నెలలు…

వ్యవసాయంలో టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి మెదక్: వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ రైతులకు సూచించారు. గురువారం కొల్చారం మండలం పోతన శెట్టిపల్లిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతుల సమావేశంలో ముఖ్య…

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. బుధవారం చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే సందర్భంగా మెదక్ మండలంలోని మక్త భూపతిపూర్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాలు పైబడిన వయసు…

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ నగేష్

  ముద్ర ప్రతినిధి, మెదక్: చిన్న శంకరంపేట మండలం గవల్లపల్లి, జంగరాయిలో ఎరువుల దుకాణాలను అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్ నిల్వలు, బిల్లు పుస్తకాలు, స్టాక్ ఇన్వాయిస్ లను పరిశీలించారు. మాట్లాడుతూ... స్టాక్…

బాబు జగ్జీవన్ రాం సేవలు మరువలేనివి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి మెదక్: బాబు జగజ్జీవన్ రాం దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు దేశ…