Take a fresh look at your lifestyle.

పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందామని సిఐటియు జిల్లా నాయకులు గాడి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం
బీబీనగర్ మండలం జమీలాపేట్ ఆటో కార్మికులను కలిసి ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబందించిన కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంతోష్ కుమార్, పోరుబోతుల సత్యనారాయణ, గాడి ఆంజనేయులు, గద్దె యాదగిరి, ఎండి మున్నా, ఎన్ రాహుల్, ఏ శంకర్, డి వెంకటేష్, డి జాలనాయక్, నరసింహ నాయక్, డి కిషన్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.