Take a fresh look at your lifestyle.

సుల్తానాబాద్ మున్సిపాలిటీ 10వ వార్డులో బీజేపీ అభ్యర్థి తుమ్మ రాజ్ కుమార్ ఇంటింటి ప్రచారం

ఈరోజు సుల్తానాబాద్ మున్సిపాలిటీ 10. వార్డ్ బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తుమ్మ రాజ్ కుమార్ వార్డులోని గాంధీ నగర్ మెయిన్ రోడ్డు లో ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్ మహనీయులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్ బిజెపి నాయకులు మిట్టపల్లి సదానందం తుమ్మ నిశాంత్.. శ్రీరామ్.. రోహిత్. వెంకటేష్ మరి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.