తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ముద్ర:
అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళ వారం ఆయన బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో తడిసిన జొన్న కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా…