అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీ, రిక్షా పుల్లర్స్ కాలనీ, పాపిరెడ్డి నగర్, మెడికల్ సొసైటీ కాలనీలలో రూ.1.16 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే యూజీడీ నిర్మాణం…