అభివృద్ధి లో వెంకటపూర్ గ్రామం అందరికి ఆదర్శం-ఎమ్మెల్యే హరీశ్ రావు
- నంగునూర్ మండలం వెంకటా పూర్ గ్రామం లోని హనుమాన్ దేవాలయ ప్రథమ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
వెంకటాపూర్ గ్రామం మొదటి నుంచి కూడా చాలా మంచి గ్రామం ఇక్కడ అందరు రైతులు మహిళలు చాలా…