Take a fresh look at your lifestyle.
Browsing Tag

BRS Party

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బి. ఆర్. ఎస్ పార్టీకి షాక్

కాంగ్రెస్ పార్టీలో చేరిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మత్స్య శాఖ ,కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు ముద్ర,కుత్బుల్లాపూర్ : సీనియర్ నాయకులు, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మత్స్య శాఖ ,కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు గారు బి ఆర్ ఎస్…

అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర కాప్రా: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాలనీల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివ సాయి నగర్ లో నాలుగు కోట్ల 55…

పేద వైద్య విద్యార్థులకు ఆర్థిక చేయూతనివ్వాలి- మాజీ మంత్రి హరీష్ రావు

ముద్ర : కాప్రా పేద వైద్య విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక చేయూత నివ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హరీష్ రావు నివాసం లో 7 గురు ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎంబీబీఎస్…

నాగిరెడ్డిపల్లిలో బిఆర్ఎస్ రైతు మహాధర్నా, రాస్తారోకో

ముద్ర, భువనగిరి ప్రతినిధి : భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన…

మూసి దండి మార్చ్‌లో కేటీఆర్ ఘాటు విమర్శలు: “పేదల ఇళ్లపై బుల్డోజర్ నడపొద్దు”

1.రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు 2. మూసి ముంచక పోయిన సుందరీకరణ పేరుతో మీరు ముంచాలా అని ప్రకార్డులు ప్రదర్శిస్తు - కొడంగల్ లో ఎఫ్టిఎల్లో ఉన్న రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చే దమ్ముందా - అధికార అహంతో పేదల…

కూకట్‌పల్లిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్: కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత ఎన్. శివానంద్

​ముద్ర కూకట్‌పల్లి : కూకట్‌పల్లి నియోజకవర్గ రాజకీయంలో భారీ మార్పు చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎన్. శివానంద్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్…

ఆలయాలను కూడా వదలని రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి-మాజీ మంత్రి హరీష్ రావు

*పోలీసులు, రెవెన్యూ అధికారులతో భయాందోళనలు సృష్టిస్తున్నారు *రేవంత్ రెడ్డి అల్లుడి క్రషర్ దందా కోసం దేవుడి భూములను లాక్కుంటారా *కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అంటే.. గుళ్లు, గోపురాలు కూల్చడమేనా *ఆలయానికి బీఆర్ఎస్ పార్టీ అండగా…

మెదక్‌లో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అరెస్ట్.. పూచికత్తుపై బెయిల్ మంజూరు – ఖండించిన…

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ మున్సిపల్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్ ను పట్టణ పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మెదక్ కోర్టులో ప్రవేశ పెట్టగా సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు…

సర్కారు ముందు బడ్జెట్ సవాల్

ఈసారి పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి నగదు బదిలీ కీలకం పింఛన్లపై మొదలైన కసరత్తు పెంపునకు మార్గదర్శకాలు ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ కసరత్తు చేస్తోంది. ఈ సారి రెండు కీలక పథకాలకు భారీగా నిధులు కేటాయించిన అవసరం…

అనుకోని బహుమతి,….ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్: 23 మంది నిందితులు డిశ్చార్జ్

కవిత సహా జైలు శిక్ష అనుభవించిన పలువురు రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రభావం చూపిన లిక్కర్ స్కాం తీర్పు తర్వాత అన్నాచెల్లి లొల్లి ముద్ర, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ చీఫ్ కేజ్రివాల్ సహా…