కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలి
ముద్ర ప్రతినిధి, మెదక్:
సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేవల్ కిషన్ భవన్లో సామాజిక ఉద్యమ సారధుల జయంతి ఉత్సవాల సందర్బంగా రాజ్యాంగం పరిరక్షణ - సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ అధ్యక్షతన…