తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మాట్లాడుతూ
ప్రజా పాలన కాదు (ఇందిరాపాలన)రాక్షస పాలన” అంటూ…