బీజేపీ పార్టీలోనే కొనసాగుతా పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు – మల్కాజిగిరి ఎంపీ ఈటల…
ముద్ర ప్రతినిధి, మేడ్చల్ జిల్లా :
పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. మేము పార్టీ మారుతున్నామని,మళ్ళీ కేసీఆర్ తో కలుస్తామని కొంతమంది పోస్టర్ లు వేస్తున్నారు...ఇందులో…