బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్: కు పరిమితమయ్యారు
కవిత వేరు కుంపటికి రంగం సిద్ధం చేసుకుంటోంది
బీఆర్ఎస్ లో వాటాలు పంచుకోలేని పరిస్థితి
ముద్ర, నాగర్ కర్నూల్ :
తెలంగాణలో బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్…