Take a fresh look at your lifestyle.
Browsing Tag

Jagtial

రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు….జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…

జిల్లాలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలిన.... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ, నిల్వలు,…

స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలి-జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ డా.భోగ శ్రావణి ఫైర్

పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుంది... ఎంపీ అరవింద్ పై అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకోము.... ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు చేయడం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మానుకోవాలని, పొంతన లేకుండా…

మొక్కజొన్న కొనుగోలులో కేంద్ర అసమర్థత వల్ల తెలంగాణ రైతులకు నష్టం…ఎమ్మెల్యే డా.సంజయ్…

మద్దతు ధర ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుంటుంది... చలిగల్ లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న... కావాలని నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మొక్కజొన్న కొనుగోలులో…

ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమి కబ్జా …

రంగంలోకి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు... కెనాల్ భూమి హద్దులు నిర్ణయించిన రూరల్ తహసీల్దార్ హకీమ్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో గల SRSP కెనాల్ నర్సింగాపూర్ డబుల్ బెడ్ రూముల నుండి…

జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: త్వరలో నిర్వహించే జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాబోయే జనగణన–2027 కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లాలో ఎంపికైన…

అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం..జగిత్యాల జిల్లాలో అంగన్ వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీలో…

రాష్ట్రంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో అంగన్ వాడి టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి…

విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం..లక్ష్మిపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహం…

జగిత్యాలలో త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం.. జగిత్యాల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్య…

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి… టీజీఈజెఏసి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీజీఈజెఏసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిజిఈజెఏసి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు టిజిఈజెఏసి జగిత్యాల జిల్లా పక్షాన జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్…

కేసీఆర్ సభను విజయవంతం చేయాలి… బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు

జగిత్యాలలో బిఆర్ఎస్ సన్నాహక సమావేశం... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే కెసిఆర్ బహిరంగ సభకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల…

మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలి… రాష్ట్ర సెర్ప్ సీనియర్ మేనేజర్ డి. కల్పన

జిల్లా సమాఖ్య ద్వారా లర్నింగ్, వన్ స్టాప్ ఫెసిలిటి సెంటర్ అభివృద్ధి పై సమీక్ష... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని రాష్ట్ర సెర్ప్ సీనియర్ మేనేజర్ డి. కల్పన అన్నారు. తెలంగాణ రాష్ట్ర పేదరిక…