Take a fresh look at your lifestyle.
Browsing Tag

Karimnagar News

కరీంనగర్‌లో జ్యువెలరీ షాపులో దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతల పరామర్శ

ముద్ర , కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని పి.ఎం.జే జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ ఘటనపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి…

దేశ విభజన వాదులకు గుణపాఠం: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

దేశ విభజన వాదులకు గుణపాఠమిది దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు పెట్టిన స్టాలిన్, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారు బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్ లో అధికారం దక్కింది తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం…

కరీంనగర్ లో బీజేపీ సంబురాలు అసోం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి విజయంపై హర్షం

ముద్ర, కరీంనగర్ : అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి విజయాల నేపథ్యంలో కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ, స్వీట్లు…

జగిత్యాల – కరీంనగర్ రహదారిపై అన్నదాతల ఆందోళన…

వరి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్... ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి... పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరి ధాన్యం కొనుగోల్లను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జగిత్యాల…

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి-మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండలంలో తాగునీటి సరఫరా…

కరీంనగర్‌లో బీజేపీ–బీఆర్‌ఎస్ “ఫెవికాల్ బంధం”

– వైద్యుల అంజన్ కుమార్ ఆరోపణలు కరీంనగర్, ముద్ర: కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికలు, కో-ఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్…

డంపు యార్డు సమస్య పై బండికి బాధ్యత లేదా?

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ ను తీసుకువచ్చి హడావిడి చేసినదంతా వట్టిదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపు యార్డ్ తో హుజూరాబాద్ ప్రజలను ఇబ్బందులు పెట్టాలని ఎందుకు అనుకుంటారు అవసరమైనప్పుడల్లా బీజేపీకి బీఆర్ఎస్,బీఆర్ఎస్ కు…

హుజూరాబాద్ డంప్ యార్డ్ పై బీజేపీ యుద్దభేరీ…బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు

నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు…

బీఆర్ఎస్‌లో వర్గపోరు? మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలు

ముద్ర, కరీంనగర్ : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అంతర్గత పరిస్థితి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనే సంకేతాలు…

రోడ్డు భద్రత – సామాజిక బాధ్యత: ప్రతి ప్రాణం విలువైందే.. ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంగా ముందుకు సాగాలి…

ముద్ర, ​కరీంనగర్, ఏప్రిల్ 17: వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా…