Take a fresh look at your lifestyle.
Browsing Tag

Karimnagar News

అంబేద్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం విద్యతోనే సామాజిక మార్పు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముద్ర, కరీంనగర్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి , రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మంగళవారం…

ప్రముఖ ఎన్ఆర్ఐ కాసర్ల నాగేందర్ రెడ్డికి “బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డు” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల…

ముద్ర, కరీంనగర్ : ఏఎన్ఎన్ – మహా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రముఖ ఎన్ఆర్ఐ శ్రీ కాసర్ల నాగేందర్ రెడ్డికి “బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డు” ప్రదానం చేయబడింది. ఆయన చేసిన సామాజిక సేవలు, కమ్యూనిటీ సేవలు, మేధోపరమైన…

అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర, కరీంనగర్ : కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ చిత్ర మిశ్రా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు,…

జ్యోతిబాపూలే స్ఫూర్తితో ముందుకు సాగుదాం ,చదువును నమ్ముకుని ఉన్నతంగా ఎదగాలి-కలెక్టర్ చిత్రా మిశ్రా

ముద్ర , కరీంనగర్ : సమాజ సంఘసంస్కర్త, జ్ఞానమే వికాసమని చెప్పి బాలికల విద్య కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపూలే స్ఫూర్తితో మనందరం ముందుకు సాగుదామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలను…

రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి భాజపా తోనే సాధ్యం ఎంపీ ధర్మపురి అరవింద్….

జోగినపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ.... అందుబాటులో ఉన్న ట్రైన్ లను ఉపయోగించుకోవాలి.... ఉచిత పథకాలతో రాష్ట్రం అప్పుల పాలు.... కోరుట్ల, ముద్ర; పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ రాష్ట్రాన్ని…

రోడ్డు పనులను పరిశీలించిన విప్

కోరుట్ల, ముద్ర; కథలాపూర్ మండల కేంద్రం లోని చింతకుంట గ్రామం లోని గుంటి పెరుమండ్ల రోడ్లను మంగళవారం రోజు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఇటీవల పనులు మొదలై మట్టిరోడు పూర్తయిన సందర్భంలో సందర్శించారు. ఈ…

పద్మనగర్ భూ కబ్జాదారుల బరితెగింపు!

- పద్మనగర్ భూ దందాలో నిందితుల ఆగడాలు – భూమిలోకి వస్తే పాతిపెడతామంటూ హెచ్చరికలు - నకిలీపత్రాల ఆధారంగా బ్యాంకుల్లో భూముల తనఖా - ఇంతవరకూ కానరాని ఏ -2 మర్రి వెంకటస్వామి - పోలీసుల అలసత్వంతోనే మర్రి పరారీ? - కోర్టుకు వెళ్లి…

కరీంనగర్ కన్నీరు.. పాలకుల తీరుపై రవీందర్ సింగ్ నిప్పులు!

- డ్యామ్‌లో నీళ్లున్నా.. గొంతులెందుకు ఎండుతున్నాయి? - కేంద్రమంత్రి "బండి సంజయ్ గారూ.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?"  - ఫిల్టర్ బెడ్ అక్రమాల పుట్ట గుట్టురట్టు -  ఫిల్టర్ బెడ్‌ల వద్ద మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ 'గర్జన' ముద్ర…

సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత జగ్జీవన్ రామ్

– కరీంనగర్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు – పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ముద్ర, కరీంనగర్: దేశ రాజకీయ, సామాజిక రంగాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లో ఘనంగా కార్యక్రమాలు…

దళితుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులు

ముద్ర, కరీంనగర్ : మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ ఎస్‌సి సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్…