Take a fresh look at your lifestyle.
Browsing Tag

Karimnagar News

ప్రజా ప్రతినిధులారా…. మీరు ఆదర్శంగా నిలవండి

మీ ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోండి కోటి ఇండ్లల్లో సోలార్ వ్యవస్థ ఏర్పాటే మోదీ సర్కార్ లక్ష్యం సోలార్ ప్యానెల్ పై సబ్సిడీతోపాటు 80 శాతం లోన్ వస్తుంది పేదలకు సైతం భారం లేకుండా సోలార్ ను ఏర్పాటు చేసుకునే వీలుంది కేంద్ర…

కరీంనగర్ ఆదర్శ్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణం 26వ డివిజన్ ఆదర్శ్ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, అభయ ఆంజనేయస్వామి దేవస్థానం (శివాలయం)లో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా…

కళ్యాణం.. కమనీయం.. కనుల పండువగా ఇల్లందకుంటలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే దంపతులు.. ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌష్ ఆలం.. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు.. వేలాదిగా…

మున్సిపల్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమా !!

- విధి నిర్వహణలో ప్రమాదం... లైన్ మెన్‌కు తీవ్ర గాయాలు - ఇన్సూరెన్స్ , భద్రత పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు - మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక ప్రమాద ఆర్థిక నిధిని ప్రకటించాలి - కరీంనగర్ మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ…

మూడు నెలల్లో 28 మంది.. ఊరు మొత్తం ఖాళీ.. మృత్యువు నీడలో ఒక గ్రామం గండ్రపల్లి

ముద్ర, కరీంనగర్ : ఒక్క మరణం సంభవిస్తేనే ఆ వీధి అంతా మూగబోతుంది. అలాంటిది, కేవలం 90 రోజుల్లో 28 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే.. ఆ ఊరి గుండె ఎంతలా తల్లడిల్లిపోతుందో ఊహించుకోవడం కూడా కష్టమే. జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి ఇప్పుడు…

ఓడినా తగ్గని ‘పెత్తనం’

కరీంనగర్‌లో 'కంటెస్టెడ్' నేతల కొత్త డ్రామా! గెలవకపోయినా గెలిచినట్టే హంగామా.. కొత్త రాజకీయ ట్రెండ్‌ ‘కంటెస్టెడ్‌’ హోదాలతో పెత్తనం.. స్థానిక పాలనలో గందరగోళం ఫ్లెక్సీలు, స్టిక్కర్లతో ఫేక్‌ పవర్‌ ప్లే.. అధికారులకు తలనొప్పి ఓడిన…

విద్యుత్ బస్ ల విధానం – ఆర్టీసి పై, ప్రజలపై, కార్మికులపై పెనుబారం! _గీట్ల ముకుంద రెడ్డి,…

విద్యుత్ వస్తున విధానం ప్రజలు కార్మికుల పై పడే భారం పై సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు మధ్యాహ్నం ముకుందలాల్ మిశ్రా భవన్ లో సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్…

ప్రభుత్వ విప్ విజయ రమణారావుకు ఘనస్వాగతం ..

 కరీంనగర్..  ప్రభుత్వ విప్ గా నియమితులై తొలిసారిగా పెద్దపల్లి వెళుతున్న ఎమ్మెల్యే విజయరమణా రావుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేయర్…

వందేమాతరం పాడాల్సిందే లేదంటే లోపలేస్తాం-కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతాం రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానిది ద్వంద్వ నీతి రైతు కూలీలు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏమైందీ..? ముద్ర, కరీంనగర్ : దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ…

‘అంజన్న’ ఆశీర్వాద యాత్ర: ముగ్గురు కలిసినా బీజేపీదే విజయం..

– కొండగట్టు ఆశీర్వాద యాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! – 11 గంటల్లో 40 కి.మీలు నడిచిన కేంద్రమంత్రి – మండుటెండను సైతం లెక్క చేయకుండా కొండగట్టుకు... –మధ్యాహ్న భోజనం వద్ద ఒకసారి, తేనెటీగ దాడి…