బీఆర్ఎస్ బిజెపితో ఏ పని కాదు..కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల…
ప్రజలకు పనులు చేసేది
ప్రజా ప్రభుత్వమే..
బీఆర్ఎస్ బిజెపితో ఏ పని కాదు..
ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పండి..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్…