Take a fresh look at your lifestyle.
Browsing Tag

Legal Action

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం..

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ చైర్మన్ చిత్రా మిశ్రా.. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్. ముద్ర, కరీంనగర్ : గర్భస్థ శిశువు లింగ…

బండి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి -సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : బిజెపి నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ పై నమోదైన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం…

ప్రజా ప్రతినిధుల, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చర్యలు…

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని వారికి పరువు నష్టం కలిగే విధంగా అనుచిత వ్యాఖ్యలు, బెదిరించే విధంగా సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని…

అవినీతి అధికారులను వదిలిపెట్టం-* సామాజిక కార్యకర్త గాదగోని చక్రధర్ గౌడ్

* రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహిస్తే * చట్ట ప్రకారం బాధ్యత వహించాల్సిందే ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : అవినీతి అధికారులు ఎత్త పెద్ద వారైనా వదలిపెట్టే ప్రసక్తే లేదని సామాజిక కార్యకర్త గాదగోని చక్రధర్ గౌడ్ అన్నారు. శనివారం…

ఇంఛార్జి ప్రధానోపాధ్యాయునిపై పోక్సో కేసు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ లో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న జి విజయభాస్కర్ పై నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేశారు. పది రోజుల క్రితం నిధుల దుర్వినియోగం,…

వాట్సాప్ గ్రూపులలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు : ఆర్డీవో కృష్ణారెడ్డి

ముద్ర, భువనగిరి ప్రతినిధి : నిషేదిత భూములు, నిషిదిత జాబితాలో ఉన్న ఇండ్ల (నాల భూముల) గురించి వాట్సాప్ గ్రూపులలో తప్పుడు, దుష్ప్రచారం ప్రచారం చేస్తున్న వారిఫై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన…

మూసీ రివర్స్ ఫ్రంట్ పనులకు బ్రేక్ ?

మూసీ ఒడ్డున భారీగా చెట్ల నరికివేతను అడ్డుకోండి ఎన్‌హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్‍లో కేసు నమోదు ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు…

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు- నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

పోలీసు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగసభలు నిర్వహించవద్దు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మార్చి 1 వ తేది నుండి నెల రోజుల వరకు "30 పోలీస్ ఆక్ట్" అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ…

అస్సాం సీఎంపై చర్యలు తీసుకోండి-హైదరాబాద్ సీపీకి అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు

హిమంత బిశ్వ శర్మ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారు ముద్ర, ​హైదరాబాద్ : అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ముస్లింల మతపరమైన…

సోషల్ మీడియాలో హద్దు మీరితే చర్యలు ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, వాటిని వైరల్ చేయటానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు. ఇటీవల వైరల్‌గా మారిన ఓ…