Take a fresh look at your lifestyle.
Browsing Tag

Local body elections

10వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఇమ్రాన్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని 10వ వార్డులో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గడపగడపకు తిరుగుతూ ఓటర్లను సిలిండర్ గుర్తుపై ఓట్లేసి అభ్యర్థించారు. బీఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం…

ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు.

ముద్ర.పరకాల. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈనెల 11న పరకాల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరకాల మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు ఉండగా ప్రధాన పార్టీలు ప్రచారంలో వినూత్న…

28వ వార్డు అభివృద్ధికై గుమ్మల సరిత మల్లేశం ను గెలిపించాలి : డాక్టర్ ర్యాకల శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 28వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మల సరిత మల్లేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ జిల్లా నాయకులు, ఆర్ ఎస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఓటర్లను…

మోసపోతే గోస పడుతాం – సబితా ఇంద్రారెడ్డి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ఒక్కసారి మోసపోయి రెండు సంవత్సరాలుగా గోసపడుతున్నాం ఈసారి మోసపోకండి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి అన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో బి ఆర్…

కాంగ్రెస్ కు పట్టం కట్టండి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర, ప్రతినిధి, నిర్మల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కట్టాలని అధికార పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని వెంకటాపూర్ వార్డులో ఆయన మాజీ ఎంపీపీ…

6వ వార్డు అభ్యర్థి వివేకానందను భారీ మెజార్టీతో గెలిపించాలి…. గెలుపుకై సిపిఎం కళాకారుల ప్రచారం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు అభ్యర్థి కొలుపుల వివేకానందను భారీ మెజార్టీతో గెలిపించాలని సిపిఎం, బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కళాకారులు, కవులు ప్రదర్శన, ఇంటింటి ప్రచారం…

3 వ వార్డులో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దాం – కౌన్సిలర్ అభ్యర్థి పోలేమోని పద్మ కృష్ణ

ముద్ర, నారాయణ పేట: నారాయణపేట మున్సిపాలిటీ పరిధి 3 వ వార్డులో అఖండ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దామని కౌన్సిలర్ అభ్యర్థి పోలేమోని పద్మ కృష్ణ అన్నారు. శుక్రవారం 3 వ వార్డు పరిధిలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం…

ఉద్యమ ద్రోహులకు కొమ్ముకాస్తోన్న బీజేపీ -రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే శక్తులతో దోస్తీ ముద్ర, హుస్నాబాద్ : గత రెండేళ్లుగా బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం... తెలంగాణలో ఉద్యమ ద్రోహులకు కొమ్ముకాస్తోందని రాష్ట్ర రవాణాశాఖ…

వాళ్లు చేసింది ఏమీ లేదు. అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా.

ముద్ర. పరకాల. ఇంతకుముందు గెలిచిన వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమి లేదని ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 9 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాసని దయాకర్ వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం ఎన్నికల…

దయాకర్ గెలుపుకు మహిళా కార్యకర్తల ప్రచారం.

ముద్ర. పరకాల. పరకాల మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాసాని దయాకర్ గెలుపు కోరుతూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పరకాల శాసనసభ్యుడు రేవూరి…