Take a fresh look at your lifestyle.
Browsing Tag

Local Governance

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వెంటనే నిర్వహించాలి :   టిఆర్ఎస్ కౌన్సిలర్ల డిమాండ్‌

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరి 45 రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఒక్క కౌన్సిల్‌ సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడంపై పలువురు వార్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా…

ఇంటి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి: మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ కోరారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ…

మోత్కూర్ స్మశాన వాటిక లో సరైన వసతులు కల్పించాలి.. -బందెల శ్రీను.

ముద్ర,మోత్కూరు.: మోత్కూరు స్మశాన వాటికలో మోత్కూర్ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కోటి రూపాయలు మంజూరయ్యాయనీ ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు…

​హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందించిన గొట్టుముక్కల వెంకటేశ్వర రావు

  ముద్ర కూకట్‌పల్లి: నియోజకవర్గంలోనీ వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్యానెల్ సభ్యులు సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల…

వార్డ్ సమస్యల పరిష్కార దిశ గా పని చేస్తా : కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : వార్డ్ సమస్యల పరిష్కార దిశ గా పని చేస్తానని 13వ కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ అన్నారు. సోమవారం వార్డ్ లో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్తో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనిజ్ పనులు…

కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి : పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కాంగ్రెస్ అభివృద్ధి పథకాలు ప్రజలలోకి తీసుకెళ్ళి బలోపేతం చేయాలని పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం స్థానిక వివేరా హోటల్ లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ జిల్లా అధ్యక్షులు బిర్ల…

కాప్రాలో ప్రణాళికాబద్ధంగా శానిటేషన్ పనులు

ముద్ర కాప్రా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 శానిటేషన్ కార్యక్రమాలు వేగవంతంగా చేపడుతున్నట్లు ఎడిషనల్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు, కాప్రా సర్కిల్ ప్రాంతాల్లో పర్యటించి ఆయన పరిశుభ్రత…

ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి 24న కలెక్టరేట్ ముందు ధర్నా సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో తీసే పద్ధతిలో మార్పు చేయాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య డిమాండ్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు…

ఘనంగా రంజాన్ వేడుకలు మెదక్ ఈద్గా వద్ద పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం మెదక్ పట్టణం, నియోజకవర్గ కేంద్రం నర్సాపూర్, రామాయంపేటతో పాటు మండల కేంద్రాలు, ముస్లిం సోదరులున్న గ్రామాల్లో వేడుకలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం…

మున్సిపల్ కమిషనర్లు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా అదనపు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా…