ప్రతి సమస్యను పరిష్కరిస్తాము-మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.
ముద్ర,మోత్కూరు:
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగముగా మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 1వ, 2వ వార్డు కి సంబంధించి పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రతిజ్ఞ చేస్తున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం…