Take a fresh look at your lifestyle.
Browsing Tag

Mahadevpur News

విద్య వ్యాప్తికి అపార కృషి చేసిన పూలే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మహాదేవపూర్ ముద్ర: సమాజంలో సమానత్వ స్థాపనకు, విద్యా విస్తరణకు అపార కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి బా పూలే అని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో…

యువత మత్తు వదిలి శక్తిని సాధించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ

మహాదేవపూర్, ముద్ర: చదువుకున్న యువత చెడు అలవాట్లకు లోనవకుండా తమ జీవితాలను సవ్యంగా మలుచుకోవాలని శక్తిమంతులుగా సమాజంలో నిలదొక్కుకోవాలని ఎమ్మెల్యే కంట్రో సత్యనారాయణ రావు కోరారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసినవెంటనే…

బడుగు బ్రతుకులకు వెలుగు జ్యోతి బాపూలే గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు

మహాదేవపూర్, ముద్ర: దళిత బహుజన జాతులలో వెలుగు నింపాలని ఆకాంక్షించి అందుకు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు తమ జీవితాలను పరిత్యాగం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటరాజు బాబు అన్నారు. సర్పంచ్…

విద్యార్థినిని చికిత్సకు పంపి పరామర్శించిన కలెక్టర్

మహాదేవపూర్, ముద్ర: భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం గాంధీనగర్ లోని మహాత్మాజ్యోతిభా ఫూలే గురుకుల పాఠశాలకు చెందిన కీర్తన అనే విద్యార్థిని ఉదయం 10 వ తరగతి పరీక్షా కేంద్రానికి వచ్చినప్పటి నుండి అలసటగా ఉందని శ్వాస ఆడడం లేదని…

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

మహదేవపూర్ ముద్ర: జయశంకర్ జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ జడ్పీ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.చీఫ్ సూపరింటెండెంట్ సతీష్‌ను కలెక్టర్…

గ్రామసభల్లో పథకాల పురోగతి ప్రజలకు తెలపాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ పథకాల పురోగతిని ప్రజలకు వివరించాలని, అన్ని పథకాల లబ్ధిదారుల వివరాలను వివరించారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా…

ప్రజావాణి దరఖాస్తులను జవాబుదారితో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

 మహాదేవపూర్, ముద్ర: ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పరిష్కార స్వభావం దరఖాస్తు దారునికి తెలియచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి…

బాల బాలికల జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపికలు

మహాదేవపూర్, ముద్ర: 2026-27 సంవత్సరానికి గాను నాలుగవ తరగతి బాల బాలికలకు స్పోర్ట్స్ స్కూల్ నందు ప్రవేశం కొరకు జిల్లా స్థాయి ఎంపికలను స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఉత్సాహంగా నిర్వహించడం జరిగినది. అన్ని మండలాల కి చెందిన బాల…

సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరించండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: భూ వివాదాలకు సంబంధించిన అన్ని రికార్డులు, పొజిషన్ ను సక్రమంగా పరిశీలించి నివేదికలను అందచేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని…

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు వద్దన్న రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న అధికారులు

మహాదేవపూర్, ముద్ర: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం ఉంది నోటీసులు అందుకున్న రైతులు…