Take a fresh look at your lifestyle.
Browsing Tag

Mahadevpur News

విద్యా ప్రమాణాలను ఉపాధ్యాయులు పెంచాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: వసతి గృహాల్లోని విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కాటారం మండలం మేడిపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్బంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.…

గాలికుంటు టీకాల ప్రచార రథం ప్రారంభం

మహదేవపూర్, ముద్ర: మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట…

హెచ్ డి ఎఫ్ సి నిధులతో స్మార్ట్ తరగతి గదులు ప్రారంభించిన కలెక్టర్

మహాదేవపూర్, ముద్ర: జిల్లాలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సిఎస్‌ఆర్ నిధులు కేటాయించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మహాముత్తారం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక…

ప్రజావాణి దరఖాస్తులపై చర్యకు ఆదేశం

మహాదేవపూర్, ముద్ర: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి…

గ్రీన్ కార్ప్స్ విద్యార్థుల విత్తన బంతుల తయారి

మహాదేవపూర్, ముద్ర: మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో నేషనల్ గ్రీన్ కార్ప్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులందరు చింత, సపోటా, రేగు, ఖర్జురా, సీతాఫలం గింజలతో విత్తనబంతులు తయారు చేశారు. ఈ కార్యక్రమం…

దీర్ఘకాలిక లాభాలకు ఉద్యానవన పంటలే మేలు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్

మహదేవపూర్, ముద్ర: రైతులు ఉద్యాన పంటల సాగు ద్వారా దీర్ఘకాలిక లాభాలతో పాటు మంచి ఆర్థిక ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎ సునీల్ కుమార్ తెలిపారు.సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో చిట్యాల మండలం, గుంటూరుపల్లి గ్రామంలో…

మేడిగడ్డ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి రైతు, కూలీ, కార్మిక సంఘాలు

మహదేవపూర్, ముద్ర : మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.సుమారు ₹90 వేల కోట్ల నుండి లక్ష…

2027 జనగణనపై అధికారులకు శిక్షణ

మహాదేవపూర్, ముద్ర: రాబోయే 2027 జనగణన నిర్వహణకు సంబంధించి అధికారులు సమర్థంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, విద్యాశాఖల…

ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి లోను కావద్దు పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మహదేవపూర్, ముద్ర: విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం, భద్రత వంటి అవసరమైన సౌకర్యాలు తప్పనిసరిగా…

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

ముద్ర, మహదేవపూర్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ…