శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
మెయిల్ లో హెచ్చరించిన దుండగులు
తనిఖీల్లో లభ్యం కాని బాంబు
రెండు నెలల వ్యవధిలో 23 బెదిరింపులు
ముద్ర, హైదరాబాద్ :
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు తనిఖీలు…