Take a fresh look at your lifestyle.
Browsing Tag

Police Raid

నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్ గుట్టురట్టు 600 కిలోల విత్తనాలు స్వాధీనం.నలుగురు అరెస్ట్

ముద్ర మల్కాజిగిరి ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, హయత్‌నగర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్…

గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు యువకుల అరెస్టు

1కేజీ గంజాయి, కారు, ఒక సెల్ ఫోన్లు స్వాధీనం.... ముద్ర, కోరుట్ల; కోరుట్ల పట్టణానికి చెందిన ఎం.డి. యాసిన్, కొత్తూరు సిద్ధార్థ్ అను ఇద్దరు యువకులు గత కొంతకాలంగా మహారాష్ట్ర నాందేడ్ పట్టణానికి చెందిన షేక్ ముజాహిద్ వద్ద తక్కువ…

* పేట లో లాడ్జి పై పోలీసుల దాడులు*

-అదుపులోకి నలుగురు మహిళలు -వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు ముద్ర, నారాయణపేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్‌ లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో నారాయణపేట పోలీసులు ఆకస్మిక…

కేపీహెచ్‌బీలో డ్రగ్స్ కలకలం నలుగురు యువకులు అరెస్ట్ భారీగా మాదకద్రవ్యాల స్వాధీనం

​ముద్ర కూకట్‌పల్లి : నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. జెఎన్‌టియు మెట్రో స్టేషన్ సమీపంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులను కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం తెల్లవారుజామున రెడ్…

కూకట్‌పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం: ఆరుగురి రక్షణ, ముగ్గురు నిర్వాహకుల అరెస్ట్

ముద్ర కూకట్‌పల్లి : భాగ్యనగర్ పరిధిలోని కూకట్‌పల్లిలో స్పా సెంటర్ పేరుతో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్‌పల్లి పోలీసులు మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) బృందం మంగళవారం…

నగరంలోని స్పా సెంటర్‌పై పోలీసుల మెరుపు దాడి: ఇరవై మంది అదుపులోకి

ముద్ర కూకట్‌పల్లి : హౌసింగ్‌బోర్డ్ కాలనీ లోని ఒక ప్రముఖ స్పా సెంటర్ లక్ష్యంగా పోలీసులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.…

అల్లాదుర్గం లో భారీగా అక్రమ బియ్యం పట్టివేత.

అల్లాదుర్గం,ముద్ర అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్లు లోకి అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని ను అల్లాదుర్గం పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న…

పేకాట స్థావరంపై మెరుపు దాడి

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. శుక్రవారం నాడు వాసాలమర్రి గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో పేకాట జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో తుర్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తక్యుద్దీన్ తమ…

తాండూరులో కల్తీ కోవా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

 ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ -జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:  ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న వారిపై వికారాబాద్ జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని…