విప్లవాత్మక సంస్కరణలు బీజేపీతోనే సాధ్యం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
విప్లవాత్మక సంస్కరణలు బీజేపీ తోనే సాధ్యమని, మోదీ హయాం లోని బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంటోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ…