Take a fresh look at your lifestyle.
Browsing Tag

Pratima Singh

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి రైతులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన తునికి కృషి విజ్ఞాన…

ముద్ర ప్రతినిధి, మెదక్: మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి కృషి…

ఇందిరమ్మ బిల్లులు రూ.111 కోట్లు చెల్లింపులు కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా 5201 ఇందిరమ్మ ఇండ్లకు 111 కోట్ల రూపాయలు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.…

శ్రీపాదరావుకు కలెక్టర్, ఎస్పీ నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో శ్రీపాద రావు చిత్రపటానికి కలెక్టర్ ప్రతిమా సింగ్…

నేడు మెదక్ కలెక్టరేట్ లో ప్రజావాణి

*ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ కలెక్టరేట్ లో ఈనెల 2న యధావిధిగా ప్రజావాణి  కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ప్రజలు ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నందున,…

మంత్రి వివేక్ ను కలిసిన కలెక్టర్ ప్రతిమ సింగ్

*ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. మూడు రోజుల క్రితం మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ బాధ్యతలు తీసుకున్న విషయం విదితమే. జిల్లాను రాష్ట్రoలో…

మంత్రి దామోదర్ ను కలిసిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:* మెదక్ జిల్లాను అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ముందంజలో ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు సూచించారు. మెదక్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.…

కలెక్టర్ ను కలిసిన టీఎన్జీవోలు

ముద్ర ప్రతినిధి, మెదక్:* మెదక్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమాసింగ్ ను టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూల మొక్కతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...…

ఇంటర్ పరీక్షలు సాఫీగా జరగాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

*ముద్ర ప్రతినిధి, మెదక్ : ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగున్న పరీక్షలను పరిశీలించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్…

మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ బాధ్యతలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నూతన కలెక్టర్ గా ప్రతిమాసింగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ప్రతిమా సింగ్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తుండగా కలెక్టర్ గా బదిలీపై…