Take a fresh look at your lifestyle.
Browsing Tag

Siddipet News

ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల. PSHMA సంఘం ఆధ్వర్యంలో తెలుగు పంచాంగం ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో 2026–27 ఉగాది సందర్భంగా తెలుగు పంచాంగాన్ని రాష్ట్ర అధ్యక్షుడు…

భవన నిర్మాణ కార్మికుల కు విదేశాల్లో ఉపాధి అవకాశాలు * అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : సిద్దిపేట జిల్లా పరిధిలోని భవన నిర్మాణ రంగాల కార్మికులకు విదేశాల్లో ఉపాధి అవకాశం కల్పించే ప్రత్యేక ప్రణాళిక కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నాం అని అవకాశం ని భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించుకోవాలని…

ప్రభుత్వ మాతా -శిశు ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీ మహిళలలకు మెరుగైన   వైద్య సేవలు 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ మాతా-శిశు ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణి మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గర్భిణులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం పొందాలని జిల్లా…

మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దే అధికారం-* సిద్ధిపేట నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ,…

ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట: మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లో ఉంటుందని అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకుందాం అని సిద్ధిపేట నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.…

శివాజీ చిత్రం వేసిన రామకోటి రామరాజు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : భారత మాత ముద్దుబిడ్డ, ధైర్యానికి, దేశభక్తి, దైవభక్తి ధీరత్వానికి మారుపేరు ఛత్రపతి శివాజీ శివాజీ వర్థంతి పురస్కరించుకొని సబ్బుబిళ్ళ మీద శివాజీ చిత్రం వేసి ఘన నివాళులు అర్పించారు గజ్వేల్ కు చెందిన…

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు దొడ్డి కొమరయ్య అని చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్, సిద్దిపేట కురుమ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి రవికాంతులు అన్నారు. కురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దొడ్డి…

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తాం -సిద్ధిపేట…

* కొండం సంపత్ రెడ్డికి ఎం అర్హత ఉందని ప్రజాపాలన ఫ్లెక్సీని చింపివేశాడు * రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాకులాడుతున్నారు * త్వరలోనే మీపార్టీ కాలగర్భంలో కలుస్తుంది ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:…

ఏప్రిల్ 2న పాపన్న గౌడ్ వర్ధంతి – అధ్యక్షులు పల్లె బాలకిషన్ గౌడ్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 316వ వర్ధంతి ఏప్రిల్ 2 గురువారం ఉదయం నిర్వహించడం జరుగుతుందని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె బాలకిషన్ గౌడ్ చెప్పారు. మంగళవారం…

ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులకు నిరసనగా రాస్తారోకో

ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వం మెడలు వంచుతాం సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : ఆశ వర్కర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన డిమాండ్…

కరోనాలో సమయంలో పనిచేసిన స్టాఫ్ నర్స్ లకి న్యాయం చేయండి-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి…

తొలగించిన స్టాఫ్ నర్స్ లకి ఎన్ హెచ్ ఎం లో ఖాళీగా ఉన్న పోస్టులతో భర్తీ చేయండి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 2020 కరోనా సమయంలో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే 2024 లో తొలగించిన స్టాఫ్ నర్స్ లను ఖాళీ ఉన్న…