Take a fresh look at your lifestyle.
Browsing Tag

Siddipet News

మెడిసినల్ కెమిస్ట్రీ” పుస్తకం ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : మారుతున్న విద్య విషయ ప్రణాళికాలకు అనుగుణమైన పాఠ్య గ్రంథాలను రచించి ప్రచురించి విద్యార్థులకు అధ్యాపకులు మార్గదర్శకులుగా నిలవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట, ప్రిన్సిపల్ డాక్టర్ జి. సునీత…

విద్యార్థులు మంచి నైపుణ్యాలను పెంచుకోవాలి – జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. విద్యాలయ ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. తరగతి గదిలో విద్యార్థులు…

పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రజలు అవస్థ-సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జాలిగపు శిరీష

* సరఫరా చేయడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలం * నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుంటే పెట్రోల్ కొరత లేదంటూ అధికారులు చెప్పడం విడ్డూరం ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో…

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట: ఈనెల 28 న సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి సూచించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో…

రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం- AIPSU రాష్ట్ర అధ్యక్షుడు మన్నె కుమార్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం(ఏ ఐ పి ఎస్ యు)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె కుమార్ అన్నారు.…

జీవ ఇంధన పరిశోధనలో సంఘమిత్రకు డాక్టరేట్ ప్రధానం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : విద్యారంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ( బిట్స్ ) యూనివర్సిటీలో జీవ ఇంధనంపై పరిశోధన చేసిన సామ@ నర్ర సంఘమిత్ర కు డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. సంఘమిత్ర…

ఇచ్చిన హామీలను అటకెక్కించిన బడ్జెట్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను అటకెక్కించిందని బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా హామీలను విస్మరించిందని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి…

హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు,ముఖ్యంగా 6 గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. హామీలు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు…

ఆయిల్ ఫామ్‌ ఫ్యాక్టరీతో రైతులకు ఉగాది కానుక, 70 లక్షల ఖాతాల్లో రైతు భరోసా నిధులు

ఆయిల్ ఫామ్ రైతులకు ఉగాది కానుక నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉగాది కానుకగా రేపు సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని…

కేంద్ర ప్రభుత్వం మైనారిటీ లపై పగ బట్టింది… మైనారిటీ ల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : మైనార్టీల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.…