Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana government

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి -సీఎస్ రామ కృష్ణా రావు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా,…

విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యా…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బండి రమేష్ శనివారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయనకు…

మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ లో భాగంగా శుక్రవారం…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం- కలెక్టర్ ప్రతిమసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: రైతు సంక్షేమంలో భాగంగా మెదక్ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక…

పశు పోషణ పై ప్రత్యేక దృష్టి సారించాలి..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

పశువులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతాం.. జిల్లాలో అదనపు సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.. పెగడపల్లి: పశు పోషణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని, పశుపోషణ చేస్తున్న రైతులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలను…

అర్హులైన జర్నలిస్టులందరకీ   అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి..

* GO 252 ను సవరించాలి * జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్.. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన సిద్దిపేట జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు. ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : జర్నలిస్టులకు…

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కశిరెడ్డి నారాయణ రెడ్డి ఈరోజు హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖల మంత్రుల అధ్యక్షతన నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో…

కరీంనగర్ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే ఊరుకోం-సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

బిజెపి, బీఆర్ఎస్ నాటకాలు ప్రజలు చూస్తున్నారు దాడులు చేసుకుంటూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం రేవంత్ రెడ్డిని బదనాం చేస్తే బుద్ధి చెప్తాం ముద్ర, కరీంనగర్ :…

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెల‌పండి-కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు సీఎం రేవంత్…

ప్రాజెక్టులో కేంద్ర ప్ర‌భుత్వం భాగ‌స్వామిగా ఉండాలి ఎయిర్‌పోర్ట్‌-ఫ్యూచ‌ర్ సిటీ కారిడార్‌ను ఫేజ్‌-III కింద చేప‌ట్టండి ముద్ర, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి…