Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Police

కానిస్టేబుళ్లు సౌమ్య. ప్రమోద్ కుటుంబాలకు రూ. కోటి సాయం చెక్కులు అందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ,పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇటీవ‌ల విధి నిర్వ‌హ‌ణ‌లో మ‌ర‌ణించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎక్సైజ్‌…

పేకాట స్థావరంపై మెరుపు దాడి

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. శుక్రవారం నాడు వాసాలమర్రి గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో పేకాట జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో తుర్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తక్యుద్దీన్ తమ…

ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్యలు ప్రణీత్ రావును సీఐగా డిమోట్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు ప్రణీత్ రావును డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్ చేసింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…

ఆపరేషన్ స్మైల్ లో 674 మంది బాల కార్మికుల రక్షణ -డీసీపీ ఉమెన్ సేఫ్టీ టి. ఉషారాణి

 ముద్ర :మల్కాజిగిరి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 1 నుంచి 31, వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో మొత్తం 674 మంది బాల కార్మికులను రక్షించినట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమెన్ సేఫ్టీ టి. ఉషారాణి తెలిపారు. ఈ సందర్భంగా బాల…

షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన…

ముద్ర ప్రతినిధి నడిగూడెం... ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నడిగూడెం SI అజయ్ కుమార్ గారు మండల కేంద్రం లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు…

అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం – జనవరి మాసంలో 22 కేసులు నమోదు -జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

ముద్ర, వికారాబాద్ బ్యూరో: జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జారీ చేసిన ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో…

సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌… 340 మందిపై కేసులు

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 340 మందిని అదుపులోకి తీసుకొని కేసులు…

కస్టడీలో చిత్రహింసలే కర్ల రాజేష్ మృతికి కారణం: ఎంఆర్పిఎస్

కర్ల రాజేష్ మృతి ముమ్మాటికీ పోలీస్ ల హత్యే ఎస్ఐ సురేష్ రెడ్డి ని కాపాడుతుంది మంత్రి ఉత్తమ్ దంపతులే రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిచే సమయం డీజీపీ కి లేదా..? ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ముద్ర నడిగూడెం.…. కర్ల…

పదవీ విరమణ పోలీస్ అధికారులకు సన్మానం

ముద్ర :మల్కాజిగిరి మల్కాజ్‌గిరి సీపీ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల కోసం నేరడ్మేట్ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి సీపీ అవినాష్ మహంతి అధ్యక్షత వహించి, పదవీ విరమణ చేస్తున్న…

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి vs తెలంగాణ పోలీస్‌

ఎట్టకేలకు వివాదానికి ఫుల్‌స్టాప్ వార్నింగ్ తో వెనక్కు తగ్గిన గులాబీ నేత ముద్ర, తెలంగాణ బ్యూరో: నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈసారి మరింత తీవ్రమైన వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన చేసిన పనికి…