Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

సంగారెడ్డి లో పోలీసులతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వాగ్వాదం*

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి 34 వ వార్డు ఇందిరా కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అడ్డుకోవడం తో ఆగ్రహంతో ఊగిపోయిన జగ్గారెడ్డి పోలీసులను బూతులు తిడుతూ గొడవకు దిగిన జగ్గారెడ్డి పోలింగ్ ఆపెస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన…

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కును వియోగించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్ పట్టణం లో ప్రభుత్య బాలుర ఉన్నత పాఠశాల లో వార్డ్ నెంబర్ 6, పోలింగ్ స్టేషన్12 నందు తమ ఓటు హక్కును వియోగించుకున్నారు.

ఎన్నికలు ప్రశాంతగా నిర్వహించాలి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి : మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా,నిష్పక్షపాతంగాజరగాలని,ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాయడం దురదృష్టకరమని బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి లోని 23వార్డు బూతు…

ప్రభుత్వ ఉద్యోగులపై నిర్లక్ష్యమేలా..?-సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

రూ.2.5 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ లో రూ.12వేల కోట్ల బకాయిలు చెల్లించలేరా..? డీఏలు, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించండి గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్‍క్యాష్‍మెంట్ బకాయిలనూ చెల్లించలేదు 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల మృతికి…

బీసీ బిల్లు పరిశీలన దశలో ఉంది -కేంద్ర మంత్రి బీపీఎల్ శర్మ

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం వివరణ ఇచ్చింది. మంగళవారం లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర సామాజిక, న్యాయవాద మంత్రి బీపీఎల్ శర్మ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా…

ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్…

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తెలంగాణలో ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు ఆ పార్టీ, నేతలపై నిప్పులు పోస్తూనే ఉంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన ‘సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు…

ఎమ్మెల్యే సంజయ్ పై చర్యలు తీసుకోండి ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ

ముద్ర, జగిత్యాల : జగిత్యాల కాంగ్రెస్‍లో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య వైరం తారాస్ధాయికి చేరుకున్నది. మున్సిపల్ టికెట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కలకలం రేపగా ఆ మంటలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఎమ్మెల్యే…

కాంగ్రెస్ పార్టీ నేతల బెదిరింపుల వల్లే బిజెపి అభ్యర్థి ఆత్మహత్య-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పో…

. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది ముద్ర, తాండూర్: కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ఎంతటి దిగజారుడు రాజకీయాలకైనా సిద్ధంగా ఉండే పార్టీ కాంగ్రెస్ అని బిజెపి రాష్ట్ర అధికార…

మేయర్, డిప్యూటీ మేయర్ కు శుభాకాంక్షలు తెలిపిన గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: జీ హెచ్ ఎంసీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీన ముగుస్తున్న సందర్భంగా ఐదు సంవత్సరాలు విజయవంతంగా పదవి బాధ్యతలు పూర్తిచేసుకున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి…

కాంగ్రెస్ కు అండగా పోలీసులు – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పాలమూరు లో పోలీసు రాజ్యం నడుస్తోందని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉంటూ బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు అడ్డుకుంటూ అరాచకం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్…