Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Welfare Schemes

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనురాగ్ జయంతి శుక్రవారం…

బదిలీ అయినా మాట తప్పని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు…

భరత్ చంద్రా చారి కుటుంబానికి ఇదిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రా చారి ని గతంలో దత్తత తీసుకున్న…

పేదల కల ఇందిరమ్మ ఇల్లు – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................... ఇందిరమ్మ ఇండ్ల తో పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ నియోజకవర్గ…

సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలి మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర, వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతూ, ప్రతి అర్హుడికి లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం…

తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే మేఘారెడ్డి

ముద్ర  పెబ్బేరు : శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ అనుసంధాన తండాలో భాగ్యమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా తండాకు వచ్చిన…

పుర పోరులో 80శాతం ప్రజలు ప్రజాపాలనను ఆమోదించారు -ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

వచ్చే నెల 15లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ పార్టీ కోసం పని చేసే వారికే ప్రాధాన్యం వచ్చే రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నింటినీ వచ్చే నెల 15 లోపు భర్తీ చేస్తామని టీపీసీసీ…

రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ప్ర‌జ‌ల విశ్వాసాన్ని నిల‌బెట్టుకున్నాం సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాల‌న‌ అభివృద్ది సంక్షేమ కార్యాక్ర‌మాల‌ను వేగవంతంగా ప్ర‌జ‌ల్లోకి చేర్చండి ఆధునీక‌రించిన ఐఅండ్ పిఆర్ వెబ్‌సైట్ ను ప్రారంభించిన‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…

సీఎం రేవంత్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం – మొగిలిగిద్ద సభలో డిప్యూటీ సీఎం భట్టి

సర్కారు స్కూళ్ల విద్యార్ధులకు అల్పాహారం ఆర్ధిక వనరులు సమకూరితే త్వరలోనే అమలు ఇప్పటికే సీఎం రేవంత్ సెగ్మెంట్లో ప్రారంభం కామన్ స్కూల్ ఉంటేనే ఉమ్మడి కుటుంబం గా సమాజం రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద సభలో డిప్యూటీ సీఎం భట్టి ముద్ర,…