Take a fresh look at your lifestyle.
Browsing Tag

Temple Celebrations

ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళ వారం హనుమ జయంతి వేడుకలు వేద పండితులు ధరూరి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం…

ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

ముద్ర కాప్రా చిలుక నగర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వర నగర్ కాలనీ,శ్రీ విజయ గణపతి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి…

ఘనంగా వాసవీమాత జన్మదిన వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదిన ఉత్సవాలలో భాగంగా నవరాత్రులలో శనివారం ఎనిమిదవ రోజు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నగర సంకీర్తన, గోమాత పూజ, గణపతి…

వైభవంగా శ్రీస్వామివారికి లక్ష పుష్పార్చన

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ఆలయ అర్చకులు వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వామి…

బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్‌ పట్టణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ 36వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ శనివారం ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ

కోరుట్ల, ముద్ర; కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్ లో గల అతి పురాతనమైన శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని గరుడసేవ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహచారి వైదిక నిర్వహణలో ఘనంగా…

అంగరంగ వైభవంగా ఆంజనేయస్వామి జన్మదినోత్సవ వేడుకలు . వేలాది సంఖ్యలో ర్యాలీగా బయలుదేరైన హిందూ బంధువులు

ముద్ర, తాండూర్: హిందువుల ఆరాధ్య దైవమైన హనుమాన్ జన్మదినోత్సవ ర్యాలీని వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి స్టేషన్ హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, హనుమాన్ శోభాయాత్ర ర్యాలీని…

ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారంహనుమన్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. బోథ్ నియోజక వర్గంలోని నేరడిగొండ…

అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తర నక్షత్రం రోజు అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి శబరి నగర్ లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 గంటలకు గణపతి హోమం…

స్వర్ణగిరిలో ఘనంగా తిరువీధి ఉత్సవ సేవ..

108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో పాదపద్మార్చన సేవ ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని బుధవారం సాయంత్రం మాడవీధులలో భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తిరువీధి…