కొండగట్టుకు పోటెత్తిన అంజన్న భక్తులు…
రామనామ జపంతో మారు మ్రోగుతున్న కొండగట్టు అంజన్న క్షేత్రం...
ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం…