Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

విజయ్ ఎలక్ట్రికల్స్ సీఎండీ దాసరి జై రమేష్ 80వ జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన PAC…

ముద్ర,హైదరాబాద్ : విద్యుత్ కాంతులను ప్రజలకు అందించటంలో సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన, విద్యుత్ రంగంలో మహోన్నత శిఖరాలను అందుకున్న విజయ్ ఎలక్ట్రికల్…

మల్కాజ్‌గిరి అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమీక్ష

ముద్ర మల్కాజ్‌గిరి ఉప్పల్ నాగోల్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో నూతనంగా ఏర్పడిన మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిచయ వేదికతో పాటు 2027 జనగణన, జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యలు, ప్రజా…

రేషన్ షాపులు, కార్డుల జారీ వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి ప్రజలకు సౌకర్యవంతంగా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసిస్టెంట్ సివిల్…

27, 28 తేదీల్లో ‘హైబ్రిడ్’ పద్ధతిలో టీడీపీ మహానాడు – ఎమ్మెల్యే సోమిరెడ్డి…

ముద్ర, హైదరాబాద్ : మంగళగిరి వేదికగా ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక ‘మహానాడు’ కార్యక్రమాన్ని హైబ్రిడ్ (వర్చువల్ & ఫిజికల్) విధానంలో నిర్వహించనున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి…

మంత్రి అడ్లూరికి సరస్వతి పుష్కరాల ఆహ్వానం..

ముద్ర, హైదరాబాద్ ఈనెల 21వ తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాల పుష్కరాలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు…

కనీస వేతనాల సవరణపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు కోసం నిర్వహించిన ఆల్ ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఈ సమావేశం బండారు వైష్ణవ్ మెమోరియల్…

ఉద్యోగుల శిక్షణపై పెట్టుబడి పెట్టాలి.. అది వృథా ఖర్చు కాదు: డా. జి. రామేశ్వర్ రావు

ముద్ర న్యూస్, హైదరాబాద్: ఉద్యోగుల వృత్తి జీవితంలో ప్రతి దశలో అందించే కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ప్రభుత్వానికి పెట్టుబడిలాంటిదే గానీ, అనవసర ఖర్చు కాదని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) డైరెక్టర్ డా. జి. రామేశ్వర్ రావు…

మణికొండలో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరం

ముద్ర మల్కాజిగిరి మణికొండలోని ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్‌లో ఆదివారం నవసేవా సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో, టి ఎక్స్ హాస్పిటల్స్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం నిర్వహించారు.…

జనగణన సర్వే పరిశీలించిన ఎం ఎం సి కమిషనర్

ముద్ర మల్కాజిగిరి మౌలాలీలో జనగణన పనులపై కమిషనర్ ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ మౌలాలీలో జరుగుతున్న జనగణన ప్రక్రియను ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆనంద్‌బాగ్ మెయిన్ రోడ్‌, ఏఎన్‌ఆర్ నగర్ కాలనీలలో…

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కొనసాగింపు

ముద్ర మల్కాజిగిరి మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా రెండవ దశ…